ప: అనంతము నుండి అనంతము వరకు జీవించు దేవా
నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు నివశించువాడా
ఈ భువికి ఎల్లలన్ నియమించినావు
సంద్రాలకు సరిహద్దులు స్థాపించినావు
నీ మహిమతో నను నింపుము
ఆరాధింతున్ - ఆరాధింతున్ - ఆరాధింతును నిన్నే ||2||
1. భూమ్యాకాశములు సృష్ఠించినావు
నీ పోలికలో నను నిర్మించినావు ||2||
నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా
నీ కొరకై జీవింతును ||2||
నీ కొరకై జీవింతును ||ఆరాధింతున్||
2.విశ్వమును నిరతం పాలించువాడా
నీ హస్తముతో నను నడిపించుము ||2||
నీ రెక్కల ఒడిలోనే నా క్షేమము దేవా
నా హృదయము అర్పింతును ||2||
నా హృదయము అర్పింతును ||ఆరాధింతున్||
Ananthamu Nundi Ananthamu Varaku Jeevinchu Devaa Telugu Christian Worship Song wiith Lyrics TCWC#78
ఆరాధింతును నిన్నే Aradhintunu Ninne || Telugu Chrisitan Worship Song with Lyrics ||TCWC#78
#TCWC #TeluguChristianWorshpCollection #Telugu_Christian_Worship_Songs
Author: Telugu Christian Worship Collection
Tags:
source
0 comments:
Post a Comment