(1)మనసు వున్నది మమతల కోసం .... మనిషి బ్రతుకే తీరని దాహం ....
మూడు నాళ్ళేరా ఎవరి బ్రతుకైనా ....
మరి ఆనాడు నీ తోడు వేరెవరురారు ... ఈ జన్మ బంధాలు కడతేరి పోవు ...
ఏడేడు జన్మలకూ మన కధ ఇంతే ....
(2)మనసు వున్నది మమతల కోసం .... మనిషి బ్రతుకే తీరని దాహం ....
మూడు నాళ్ళేరా ఎవరి బ్రతుకైనా ....
మరి ఆనాడు నీ తోడు వేరెవరురారు ... ఈ జన్మ బంధాలు కడతేరి పోవు ...
ఏడేడు జన్మలకూ మన కధ ఇంతే...
(3) ఇంకో జన్మ వుందో లేదో ఎవరికీ తెలుసమ్మా ....
మళ్ళి జన్మకు నువ్వు నేను ఎవరికీ పుడతామో ....
ఏనాటిదో ఈ భందమూ ... ఏచోటికి ఈ పయనమూ ...
మళ్ళి మళ్ళి పుడు తుంటాంమ్ .... ఎవరి ఎవరో అవుతుంటాంమ్ ....
తీరి తీరని ఆశలతో ఎపుడో విడిపోతాం ....
(4)మనసు వున్నది మమతల కోసం .... మనిషి బ్రతుకే తీరని దాహం ....
మూడు నాళ్ళేరా ఎవరి బ్రతుకైనా ....
మరి ఆనాడు నీ తోడు వేరెవరురారు ... ఈ జన్మ బంధాలు కడతేరి పోవు ...
ఏడేడు జన్మలకూ మన కధ ఇంతే ....
Author: Siva Prasad Nagireddy
Tags:
source
0 comments:
Post a Comment